Song » Kannula Baasalu / కన్నుల బాసలు
Song Details:Actor :
Ravi Krishna / రవి కృష్ణ ,Actress :
Sonia Agarwal / సోనియా అగర్వాల్ ,Music Director :
Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer :
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Dubbing Songs
kannula baasalu teliyavulE kannela manasulu erugavulE okavaipu cUpi maruvaipu daacaga addaala manasu kaadulE cEtulu saMdraanni mUyalEvulE ivi addaala manasu kaadulE cEtulu saMdraanni mUyalEvulE gaali vIci aaku raalina komma gurutulu ceragavulE debbalennI tinna gaanI manasu maatraM maaradulE okapari maguna cUDaganE kaligE vyadha tanu erugadulE anudinamU ika tapiyiMcE yuvakula manasulu teliyavulE hE kannula baasalu teliyavulE kannela manasulu erugavulE okavaipu cUpi maruvaipu daacaga addaala manasu kaadulE cEtulu saMdraanni mUyalEvulE aDavilO kaacE vennela anubhaviMcEdevvarulE kannula anumati poMdI prEma ceMtaku cEradulE dUraana kanabaDu velugU daarikE ceMdadulE merupulaa velugunu paTTaga miNiguru puruguku teliyadulE kaLLu nIku soMtamaTa kaDagaLLu naaku soMtamaTaa kannula baasalu teliyavulE kannela manasulu erugavulE okavaipu cUpi maruvaipu daacaga addaala manasu kaadulE cEtulu saMdraanni mUyalEvulE lOkaana paDuculu eMdarunnanU manasu okarini maatramE variyiMculE okapari dIviMca aashiMcagaa adi praaNaM tOnE aaTaaDulE maMcubiMduvoccI DhIkonagaa I mullE mukkalu ayipOyelE bhuvilO unna abaddaalE are cIranu kaTTi strI aayelE uppenoccinaa koMDa migulunu ceTlu cEmalu maayamaunulE navvuvacculE EDupocculE prEmalO reMDU kalisE vacculE okapari maguna cUDaganE kaligE vyadha tanu erugadulE anudinamU ika tapiyiMcE yuvakula manasulu teliyavulE kannula baasalu hE kannula baasalu teliyavulE kannela manasulu erugavulE okavaipu cUpi maruvaipu daacaga addaala manasu kaadulE cEtulu saMdraanni mUyalEvulE gaali vIci aaku raalina komma gurutulu ceragavulE debbalennI tinna gaanI manasu maatraM maaradulE Click here to hear the song
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇవి అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే కన్నుల బాసలు హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment