Monday, July 27, 2020

7/G Brundavan Colony » Kalalu Kane      7/జి బృందావన్ కాలనీ » కలలు కనే

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Kalalu Kane / కలలు కనే

Song Details:Actor : Ravi Krishna / రవి కృష్ణ ,Actress : Sonia Agarwal / సోనియా అగర్వాల్ ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Siva Ganesh / శివ గణేశ్ ,Singer : Harish Raaghavendra / హరీష్ రాఘవేంద్ర  ,  Madhumita / మధుమిత ,  Ustad Sulthan Khan / ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ,Song Category : Dubbing Songs}]
kalalu kanE kalalu karigipOvu samayaalu

cerigipOni muggE vEyunaa..

cUpu raayi lEKalu dishalu maaru gamyaalu

oMTarigaa payanaM cEyunaa

idi cEruva kOrE taruNaM iru edalalO mellani calanaM

ika raatrulu iMkoka narakaM vayasulaa atishayaM

idi kattina naDicE paruvaM nija kalalatO tamakama rUpaM

peLLi kOrunu nipputO snEhaM dEvuni rahasyamu

lOkaMlO tiyyani bhaaShaa hRudayaMlO palikE bhaaShaa 

mellamellaga vinipiMcE GOShaa..

kalalu kanE kalalu karigipOvu samayaalu

cerigipOni muggE vEyunaa..

cUpu raayi lEKalu dishalu maaru gamyaalu

oMTarigaa payanaM cEyunaa



taDikaani kaaLLatOTi kaDalikEdi saMbhaMdaM

nE vEru nuvvEraMTE celimikEdi anubaMdaM

egaralEni pakShikElaa pakShi aneDi aa naamaM

teravalEni manassukElaa kalalu ganE aaraaTaM

oMTarigaa paadaalu EmikOri saaginavO

jyOti veligiMcina cEti koraku vetikinavO

kalalainaa konni haddulu uMDunu snEhaMlO avi uMDavuLE

egiroccE konni aashalu dUkitE aapuTa evariki saadyamulE



kalalu kanE kalalu karigipOvu samayaalu

cerigipOni muggE vEyunaa..

cUpu raayi lEKalu dishalu maaru gamyaalu

oMTarigaa payanaM cEyunaa



EmaiMdO EmO gaaliki tEma kaasta taggenulE

ekaaMtaM pUsukoni saMdhya vELa pilicenulE



kalalu kanE kalalu karigipOvu samayaalu

cerigipOni muggE vEyunaa..

cUpu raayi lEKalu dishalu maaru gamyaalu

oMTarigaa payanaM cEyunaa

tellavaaru JaamullannI nidralEka telavaarE

kanulu mUsi tanalO taanE maaTlaaDa tOcenulE

naDicETi daarilO nI pEru kanipiMcaa

guMDellO EvO gusagusalu vinipiMce

apuDapuDu ciru kOpaM raagaa karigenu eMduku maMculaaga

bhUkaMpaM adi taTTukOgalmu madikaMpaM adi taTTukOlEM








Click here to hear the song
కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా..

చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా

ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం

ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం

ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం

పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము

లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా 

మెల్లమెల్లగ వినిపించే ఘోషా..

కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా..

చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా



తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం

నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం

ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం

తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం

ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో

జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో

కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే

ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే



కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా..

చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా



ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే

ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే



కలలు కనే కలలు కరిగిపోవు సమయాలు

చెరిగిపోని ముగ్గే వేయునా..

చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు

ఒంటరిగా పయనం చేయునా

తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే

కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే

నడిచేటి దారిలో నీ పేరు కనిపించా

గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె

అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ

భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం








ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment