Friday, July 17, 2020

6 teens » Devudu Varamandiste      6 టీన్స్ » దేవుడు వరమందిస్తే

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Devudu Varamandiste / దేవుడు వరమందిస్తే

Song Details:Actor : Rohith / రోహిత్  ,Actress : Ruthika / రుతిక  ,Music Director : Ghantadi Krishna / ఘంటాడి కృష్ణ  ,Lyrics Writer : Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ  ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Kumar Sanu / కుమార్ సాను  ,Song Category : Others
pallavi :

 daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 aa... nidduralOnoo ninnae nee neeDai chaerukuMTaalae

 O... daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 nidduralOnoo ninnae nee neeDai chaerukuMTaalae

 O... kaaSmeerulO kanabaDutuMdaa nee naDakallOni aMdaM

 taajmahalkainaa uMdaa nee nagavullOni chaMdaM

 naa oopiri chirunaamaa nuvvae...

 aa... daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 nidduralOnoo ninnae nee neeDai chaerukuMTaalae

 aelaelO aelO aelO aelaelae aelO aelO

 aelaelO aelO aelO aelO aelO aelaelO

 aelaelO aelO aelO aelaelae aelO aelO

 aelaelO aelO aelO aelO aelO aelaelO



 charaNaM : 1

 manasu ninnu choostoonae nannu marachipOyiMdae

 maaTainaa vinakuMDaa ninnu chaeramaMTuMdae

 naa... manasu ninnu choostoonae nannu marachipOyiMdae

 maaTainaa vinakuMDaa ninnu chaeramaMTuMdae

 ninu maeghaana oka bomma gaaviMchagaa

 nae malichaanu harivillunae kuMchegaa

 ee chirugaalitO cheppanaa

 nee madiniMDanaenuMDagaa...

 daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 nidduralOnoo ninnae nee neeDai chaerukuMTaalae



 charaNaM : 2

 aeDaDugulu naDavaalaMToo naa aDugulu parugiDinaa

 koMgumuDini vaeyaalaMTooninnu vaeDukuMTunnaa

 aa... aeDaDugulu naDavaalaMToo naa aDugulu parugiDinaa

 koMgumuDini vaeyaalaMToo ninnu vaeDukuMTunnaa

 naa kalalannee nee kanulu chooDaalani

 batimaalaanu nee kaMTilO paapani

 manniMchaesi naa manasunee

 prasaadiMchu nee praemanee

 daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 nidduralOnoo ninnae nee neeDai chaerukuMTaalae

 O... kaaSmeerulO kanabaDutuMdaa nee naDakallOni aMdaM

 taajmahalkainaa uMdaa nee nagavullOni chaMdaM

 naa oopiri chirunaamaa nuvvae...

 O... daevuDu varamaMdistae nae ninnae kOrukuMTaalae

 daevuDu varamaMdistae... nae ninnae kOrukuMTaalae... 


 
Click here to hear the song
పల్లవి :

 దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 ఆ... నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

 ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

 ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం

 తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం

 నా ఊపిరి చిరునామా నువ్వే...

 ఆ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

 ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో

 ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో

 ఏలేలో ఏలో ఏలో ఏలేలే ఏలో ఏలో

 ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలేలో



 చరణం : 1

 మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే

 మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే

 నా... మనసు నిన్ను చూస్తూనే నన్ను మరచిపోయిందే

 మాటైనా వినకుండా నిన్ను చేరమంటుందే

 నిను మేఘాన ఒక బొమ్మ గావించగా

 నే మలిచాను హరివిల్లునే కుంచెగా

 ఈ చిరుగాలితో చెప్పనా

 నీ మదినిండనేనుండగా...

 దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే



 చరణం : 2

 ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా

 కొంగుముడిని వేయాలంటూనిన్ను వేడుకుంటున్నా

 ఆ... ఏడడుగులు నడవాలంటూ నా అడుగులు పరుగిడినా

 కొంగుముడిని వేయాలంటూ నిన్ను వేడుకుంటున్నా

 నా కలలన్నీ నీ కనులు చూడాలని

 బతిమాలాను నీ కంటిలో పాపని

 మన్నించేసి నా మనసునీ

 ప్రసాదించు నీ ప్రేమనీ

 దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలే

 ఓ... కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం

 తాజ్మహల్కైనా ఉందా నీ నగవుల్లోని చందం

 నా ఊపిరి చిరునామా నువ్వే...

 ఓ... దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటాలే...


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment