
Song » Ninna leni / నిన్న లేని
Song Details:Actor :
Siddarda / సిద్దార్ద ,Actress :
Nithya Meenan / నిత్య మీనన్ ,
Priya Anand / ప్రియా ఆనంద్ ,Music Director :
Sharreth / శర్రేత్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Anand / ఆనంద్ ,
Chitra / చిత్ర ,
Sowmya / సౌమ్య ,Song Category : Love & Romantic Songs
ninna lEni viMtalE cUpenaa kaMTi paapalE mOmu lannI ciMtagaa cUDanI veMDi navvulE nI kannulnE cUstU kalalE daaTElaa cirunavvE naadayyEnaa ninna lEni viMtalE cUpenaa kaMTi paapalE nIlO aa gusagusalE.. prEmE valiMcEnaa palukE alisE pedavE sEda tIrElaa I rakaM nilicE panulE cEddaaM cEtallO ri ni ri ga ri bratukuna O.. ri ma ni pa ga ri paramaardamE.. manasaa kU ri ri ga ma tIri pada nisa maniShigaa nilapada.. ninna lEni viMtalE cUpenaa kaMTi paapalE mOmu lannI ciMtagaa cUDanI veMDi navvulE neetO ee payanaalE rOju konasaagEnaa malupE tirigE perigE baahu doralE mananE nilipE kaDaku gamyaM Edainaa Aaaa... da ni da ma ga ri ninu vIDani ri pa ma ni pa ga ri chiru saMbaraM manasaa nI sa ri ga tO ma pa da ni sa kadilitE caaladaa... ninna lEni viMtalE cUpenaa kaMTi paapalE mOmu lannI ciMtagaa cUDanI veMDi navvulE nI kannulnE cUstU kalalE daaTElaa cirunavvE naadayyEnaa Click here to hear the song
నిన్న లేని వింతలే చూపెనా కంటి పాపలే మోము లన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కలలే దాటేలా చిరునవ్వే నాదయ్యేనా నిన్న లేని వింతలే చూపెనా కంటి పాపలే నీలో ఆ గుసగుసలే.. ప్రేమే వలించేనా పలుకే అలిసే పెదవే సేద తీరేలా ఈ రకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో రి ని రి గ రి బ్రతుకున ఓ.. రి మ ని ప గ రి పరమార్దమే.. మనసా కూ రి రి గ మ తీరి పద నిస మనిషిగా నిలపద.. నిన్న లేని వింతలే చూపెనా కంటి పాపలే మోము లన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే నీతో ఈ పయనాలే రోజు కొనసాగేనా మలుపే తిరిగే పెరిగే బాహు దొరలే మననే నిలిపే కడకు గమ్యం ఏదైనా ఆఆఅ... ద ని ద మ గ రి నిను వీడని రి ప మ ని ప గ రి చిరు సంబరం మనసా నీ స రి గ తో మ ప ద ని స కదిలితే చాలదా... నిన్న లేని వింతలే చూపెనా కంటి పాపలే మోము లన్నీ చింతగా చూడనీ వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కలలే దాటేలా చిరునవ్వే నాదయ్యేనా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment