Sunday, July 26, 2020

143 ( & I miss you) » Orori Mudude      143 (& ఐ మిస్ యూ) » ఓరోరి మొగుడే

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Orori Mudude / ఓరోరి మొగుడే

Song Details:Actor : Sairam Shankar / సాయిరామ్ శంకర్ ,Actress : Sameeksha / సమీక్ష ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Ravi Varma / రవి వర్మ , Sunanda / సునంద ,Song Category : Others
A: OrOri moguDE rADA
I peLLiyOgaM nAkiMkalEdA
vayasu baruvai ilA
nidara rAdE elA
I cIrakaTTu nA oMTi cuTTu
 bigiMci kaTTina niluvadu elA
okka magavADu
EDi jatagADu
he...cey paTTEsukOrA
he... muDi vEsEsi pOrA
hey ika allEsukOrA
hey nannu gillEsi pOrA
ho ho ho ho...
a: diMtaka....diMtaka .....diMtaka.....diMtaka.(2)
ho ho ho ho.... hohohoho
a; kottagA...pillaDu
cATiMg lO cEpalA tagilADu
amerikA moguDani
murisE nE poMgipOyAnu addina POTO paMpADu
kannula mUstE kallOkocci kirikiri cEsADu
a: ho....taitaka taitaka....
A: kalaliMka Apaka muMdE kannula muMduku cErADu
EmuMdi tIrAcUstE nAlugu aDugulapoTTODu
a: poTTi....poTTi.... poTTi.... poTTi....bale ...bale...bale...bale
A: siripuraM pOraDu
IDujODI annAru
EM kaLaina PEsulE
suMdarAMguDE annAru
cEpala ceruvula royyala ceruvulu nIvE annAru
eks pOrTaMTu iMpOrTaMTu cukkalu cUpAru
a: taitaka ....taitaka....taitaka....taitaka...
A:EmuMdi tIrA cUstE nAku mAmalA unnADu
accaMgA A niluvettu tummamoddu A baMDODu....
a: baMDa.... baMDa.... baMDa.... baMDa....                       ||OrOri dEvuDA||
Click here to hear the song
ఆ: ఓరోరి మొగుడే రాడా
ఈ పెళ్ళియోగం నాకింకలేదా
వయసు బరువై ఇలా
నిదర రాదే ఎలా
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
 బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు
ఏడి జతగాడు
హె...చెయ్ పట్టేసుకోరా
హె... ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా
హొ హొ హొ హొ...
అ: దింతక....దింతక .....దింతక.....దింతక.(౨)
హొ హొ హొ హొ.... హొహొహొహొ
అ; కొత్తగా...పిల్లడు
చాటింగ్ లో చేపలా తగిలాడు
అమెరికా మొగుడని
మురిసే నే పొంగిపోయాను అద్దిన ఫోటో పంపాడు
కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు
అ: హొ....తైతక తైతక....
ఆ: కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు
ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగులపొట్టోడు
అ: పొట్టి....పొట్టి.... పొట్టి.... పొట్టి....బలె ...బలె...బలె...బలె
ఆ: సిరిపురం పోరడు
ఈడుజోడీ అన్నారు
ఏం కళైన ఫేసులే
సుందరాంగుడే అన్నారు
చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు
ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు
అ: తైతక ....తైతక....తైతక....తైతక...
ఆ:ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు
అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు....
అ: బండ.... బండ.... బండ.... బండ....                       ||ఓరోరి దేవుడా||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment