Song » Kalalona nuvve / కలలోన నువ్వే
Song Details:Actor :
Sairam Shankar / సాయిరామ్ శంకర్ ,Actress :
Sameeksha / సమీక్ష ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Kandikonda / కందికొండ ,Singer :
Chakri / చక్రి ,Song Category : Others
kalalOna nuvvE ilalOna nuvvE kannITi varadai kammEsinAvE guMDelOna kUsina kOyilA goMtumUgadainadi EMTilA hRudayapu layalaku kilakilA mari nErpina celimE lEdelA nIli nIli kannulA niMDipOve ilA jAluvAre vennelA vuMDipOvE alA kalalOna nuvvE ilalOna nuvvE kannITi varadai kammEsinAvE ApavE ApavE allariMkA I allibilli AgaDAlu ElA cEravE cEravE caMdravaMkA cimmi cIkaTEga cinninavvu lEkA nuvvu vAgallE vastE celi merupula alanE nEnautA cirugAlivai vIstE nE eduruga nilabaDi allukuMTA O O O O O O....pApanu nEnaMTA O O^^O^^O^^O^^O.... ammavu nIvaMTA nIli nIli kannulA niMDipOve ilA jAluvArE vennelA vuMDipOvE alA kalalOna nuvvE ilalOna nuvvE kannITi varadai kammEsinAvE ApavE ApavE allariMkA I allibilli AgaDAlu^^ElA cEravE cEravE caMdravaMkA cimmi cIkaTEga cinninavvu lEkA nuvvu vAgallE vastE celi merupula alanE nEnautA cirugAlai vIstE nE eduruga nilabaDi allukuMTA O^^O^^O^^O^^O^^O....pApanu nEnaMTA O^^O^^O^^O^^O^^O...ammavu nIvaMTA nIli nIli kannulA niMDipOve ilA jAluvArE vennelA vuMDipOvE alA kalalOna nuvvE ilalona nuvvE kannITi varadai kammEsinAvE mettagA mattugA mallepuvvA nI ceMpamIda kOTi muddulivvA mellagA callagA ciTTiguvvA sannamUga saiga cEsE kAlimuvvA nuvu edapai paDukuMTE ninu upe Uyala nEnavutA cirunavvE varamistE nI pedavini cinukai taDipEstA O O^^O^^O^^O^^O... mRudupAdaM nIvaMTA O^^O^^O^^O^^O^^O....nElanu nEnaMTA nIli nIli kannulA niMDipOve ilA jAluvArE vennelA vuMDipOvE alA kalalOna nuvvE ilalona nuvvE kannITi varadai kammEsinAvE Click here to hear the song
కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే గుండెలోన కూసిన కోయిలా గొంతుమూగదైనది ఏంటిలా హృదయపు లయలకు కిలకిలా మరి నేర్పిన చెలిమే లేదెలా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారె వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే ఆపవే ఆపవే అల్లరింకా ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏలా చేరవే చేరవే చంద్రవంకా చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా నువ్వు వాగల్లే వస్తే చెలి మెరుపుల అలనే నేనౌతా చిరుగాలివై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా ఓ ఓ ఓ ఓ ఓ ఓ....పాపను నేనంటా ఓ ఓఓఓఓఓ.... అమ్మవు నీవంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే ఆపవే ఆపవే అల్లరింకా ఈ అల్లిబిల్లి ఆగడాలుఏలా చేరవే చేరవే చంద్రవంకా చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా నువ్వు వాగల్లే వస్తే చెలి మెరుపుల అలనే నేనౌతా చిరుగాలై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా ఓఓఓఓఓఓ....పాపను నేనంటా ఓఓఓఓఓఓ...అమ్మవు నీవంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలొన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే మెత్తగా మత్తుగా మల్లెపువ్వా నీ చెంపమీద కోటి ముద్దులివ్వా మెల్లగా చల్లగా చిట్టిగువ్వా సన్నమూగ సైగ చేసే కాలిమువ్వా నువు ఎదపై పడుకుంటే నిను ఉపె ఊయల నేనవుతా చిరునవ్వే వరమిస్తే నీ పెదవిని చినుకై తడిపేస్తా ఓ ఓఓఓఓఓ... మృదుపాదం నీవంటా ఓఓఓఓఓఓ....నేలను నేనంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలొన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment