Sunday, July 26, 2020

143 ( & I miss you) » Endukane...kane      143 (& ఐ మిస్ యూ) » ఎందుకనీ..కనీ

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Endukane...kane / ఎందుకనీ..కనీ

Song Details:Actor : Sairam Shankar / సాయిరామ్ శంకర్ ,Actress : Sameeksha / సమీక్ష ,Music Director : Chakri / చక్రి ,Lyrics Writer : Kandikonda / కందికొండ ,Singer : Chakri / చక్రి ,Song Category : Others
eMdukanI..kanI... EmiTanI...TanI
bigi bigi cerasAlA bigisenu priyurAlA
ciTapaTa cirujvAlA kurisenu hRudayAlA
manasE avutOMdi masibArina kiraNaMlA
valapE migiliMdi taDi Arani nayanaMlA
amAvAsya gaganaMlA
eMdukanI.... EmiTanI....
nI aDugulalO aDugulu vEsi naDicina baMdhamilA
oMTari tanamai kShaNamoka yugamai migilE EmiTalA
Arina pedavula mATalikA...nA mATalikA.. nAmATalikA...
cerruna celi nIdAkA...dAkA....dAkA...dAkA
priyatamA nammumA prANaM vunnadi nIkOsaM
nA kanulalO ninnaTi nIrUpaM
eMdukanI.... eMdukanI.... eMdukanI.... eMdukanI.... eMdukanI....
velugulE cilikE ciru jAbili mabbulu kamme ilA
cigurulu toDigE cirunagavulapai cIDE cErenelA
cilipigA cEsina bAsalilA... A bAsalilA...  A bAsalilA... 
nA madine tolicEnA...tolicEnA
kATukai cEranA kaMTilO dAgina kannIrai
nI cekkilitAkana ciru ASai                        ||eMdukanI||
 
Click here to hear the song
ఎందుకనీ..కనీ... ఏమిటనీ...టనీ
బిగి బిగి చెరసాలా బిగిసెను ప్రియురాలా
చిటపట చిరుజ్వాలా కురిసెను హృదయాలా
మనసే అవుతోంది మసిబారిన కిరణంలా
వలపే మిగిలింది తడి ఆరని నయనంలా
అమావాస్య గగనంలా
ఎందుకనీ.... ఏమిటనీ....
నీ అడుగులలో అడుగులు వేసి నడిచిన బంధమిలా
ఒంటరి తనమై క్షణమొక యుగమై మిగిలే ఏమిటలా
ఆరిన పెదవుల మాటలికా...నా మాటలికా.. నామాటలికా...
చెర్రున చెలి నీదాకా...దాకా....దాకా...దాకా
ప్రియతమా నమ్ముమా ప్రాణం వున్నది నీకోసం
నా కనులలో నిన్నటి నీరూపం
ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ.... ఎందుకనీ....
వెలుగులే చిలికే చిరు జాబిలి మబ్బులు కమ్మె ఇలా
చిగురులు తొడిగే చిరునగవులపై చీడే చేరెనెలా
చిలిపిగా చేసిన బాసలిలా... ఆ బాసలిలా...  ఆ బాసలిలా... 
నా మదినె తొలిచేనా...తొలిచేనా
కాటుకై చేరనా కంటిలో దాగిన కన్నీరై
నీ చెక్కిలితాకన చిరు ఆశై                        ||ఎందుకనీ||

ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment