Sunday, July 12, 2020

100% Love » Thiru Thiru Gananaadha      100% లవ్ » తిరు తిరు గణనాథ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Thiru Thiru Gananaadha / తిరు తిరు గణనాథ
Song Details:Actor : Naga Chaitanya / నాగ చైతన్య  ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Harini / హరిణి ,Song Category : Others
tiru tiru gaNanaada di di di tai

tiru tiru gaNanaada di di di tai

aashIrvadiMcu aa caduvulamma tODai

tiru tiru gaNanaada di di di tai

tiru tiru gaNanaada 

di di di tai

nI velugu paMcu maa telivi lOna koluvai....

tiru tiru gaNanaada di di di tai

tiru tiru gaNanaada di di di tai



sasani sagasa sagama

mamaga mapama mapani

papa mapanisa sani sagasa nisani panisa

mapama gamagasa

sasani sagasa sagama

mamaga mapama mapani

papa mapanisa sani..aa aa aa



cevulaaraa viMTUnE eMta paaTamainaa

IsI gaa talakekkE aikyU nivvu

kanulaaraa cadiviMdi okasaarE ayinaa

kaLLOnU maricipOni memarInivvu

cadivina prashnalanE parIkShalO raanivvu

cadavanidEdainaa caayis pOnivvu

okkokka daNNaaniki okko maarku paDnivvu

E TeMShan dariki raani Ekaagrata naakivvu

aansar ShIT paina aagipOni pennivvu

tiru tiru gaNanaada di di di tai

aashIrvadiMcu aa caduvulamma tODai

tiru tiru gaNanaada di di di tai

tiru tiru gaNanaada di di di tai



tala snaanaM cEyakuMDaa pUjiMcaanaMTU

naa vaipu kOpaMgaa cUstE oTTu

ShaaMputO paaTE cadiviMdi turru maMTU

vaaSh ayipOtuMdani naa seMTimeMTu

talalE maarcina taMDri gaari koDuku mIru

mIru talucukuMTE maa talaraatalu taaru maaru

bhaarataM raasina cEtitO

batukunu diddEyi baMgaaru

pEpar lO POTO raaMkulevaraDigaaru

paasu maarkuliccI nilabeTTukO nI pEru



tiru tiru gaNanaada di di di tai

aashIrvadiMcu aa caduvulamma tODai

tiru tiru gaNanaada di di di tai

tiru tiru tiru tiru tiru tiru gaNanaada di di di tai


 
Click here to hear the song
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద 
ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై....
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై



ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస
మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని..ఆ ఆ ఆ



చెవులారా వింటూనే ఎంత పాఠమైనా
ఈజి గా తలకెక్కే ఐక్యూ నివ్వూ
కనులారా చదివింది ఒకసారే అయినా
కల్లోనూ మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ లో  పోనివ్వు
ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు పడ్నివ్వూ
ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై



తల స్నానం చేయకుండా పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూ తో పాటే చదివింది తుర్రు మంటూ
వాషయిపోతుందని నా సెంటిమెంటూ
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దేయ్ బంగారు
పేపర్ లో ఫోటోలు రాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చీ నిలబెట్టుకో నీ పేరు



తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు
గణనాద ది ది ది తై
 
 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment