Friday, July 17, 2020

100% Love » That is Mahalakshmi      100% లవ్ » దట్ ఈజ్ మహాలక్ష్మి

July 17, 2020 Posted by Publisher , No comments

Song » That is Mahalakshmi / దట్ ఈజ్ మహాలక్ష్మి
Song Details:Actor : Naga Chaitanya / నాగ చైతన్య  ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Dev / దేవ్ ,  Sree Mani / శ్రీ మణి ,Singer : Dev / దేవ్ ,  Richard / రిచర్డ్ ,Song Category : Others
daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi



silk cIra kaTTukunna saaPT wEru rO

pOni Tail kaTTukunna PasT raaMku rO

hai hIls vEsukunna saraswati rO

mana baalu gaaDi kallalOna cillI pauDar rO



daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi



laasT nuMDi PasT ki laaMg jaMp rO

baaTam nuMci Taap ki PlayiMg kiss rO

maiMD vaalu jaDa eks TeMShan rO

mana baalu guMDelOna hai TeMShan rO



daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi



muMdunnODu swaagataalu ceppE vaaLLu rO

venakunnOLLu mahaalakShmi PaallOvars rO

pakkanunna baalans baaDI gaaDs rO

vILLaMdarU iMtakumuMdu baalu Paans rO



daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi



baaMg baaMg baaMg hiyar Shi kams laik e bulleT dO yuvar brEn

beTTar klOs yuvar ais Shi wil mEk yu blaiMD.. Shi Ij e reD slEn

mEk a wiSh Tu DE. kvIn Ij eT da bE. yu vaanna nO da DEm

mahaalakShmi Ij da nEm........



jaam paMDu manasu paDDa cilaka mukku laa

kanne pilla mOju paDDa rOjaa moggalaa

saayaMkaalaM TaaTaa ceppE san seT laa

mana baalu gaaDi PEs maarE reD reD gaa..



daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij mahaalakShmi

daT Ij da

daT Ij mahaalakShmi....







Click here to hear the song
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి



సిల్క్ చీర కట్టుకున్న సాఫ్ట్ వేరు రో
పోని టైల్ కట్టుకున్న ఫస్ట్ రాంకు రో
హై హీల్స్ వేసుకున్న సరస్వతి రో
మన బాలు గాడి కళ్లలోన చిల్లీ పౌడర్ రో



దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి



లాస్ట్ నుండి ఫస్ట్ కి లాంగ్ జంప్ రో
బాటమ్ నుంచి టాప్ కి ఫ్లయింగ్ కిస్స్ రో
మైండ్ వాలు జడ ఎక్స్ టెన్షన్ రో
మన బాలు గుండెలోన హై టెన్షన్ రో



దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి



ముందున్నోడు స్వాగతాలు చెప్పేవాళ్ళు రో
వెనకున్నోళ్ళు మహాలక్ష్మి ఫాలోవర్స్ రో
పక్కనున్న బాలన్స్ బాడీ గాడ్స్ రో
వీళ్ళందరూ ఇంతకుముందు బాలు ఫాన్స్ రో



దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి



బాంగ్ బాంగ్ బాంగ్ హియర్
షి కమ్స్ లైక్ ఎ బుల్లెట్ దో యువర్ బ్రేన్
బెట్టర్ క్లోస్ యువర్ ఐస్ 
షి విల్ మేక్ యు బ్లైండ్.. 
షి ఈజ్ ఎ రెడ్ స్లేన్
మేక్ అ విష్ టు డే. క్వీన్ ఈజ్ ఎట్ ద బే.
యు వాన్న నో ద డేమ్
మహాలక్ష్మి ఈజ్ ద నేమ్........



జాంపండు మనసు పడ్డ చిలక ముక్కు లా
కన్నెపిల్ల మోజు పడ్డ రోజా మొగ్గలా
సాయంకాలం టాటా చెప్పే సన్ సెట్ లా
మన బాలు గాడి ఫేస్ మారే రెడ్ రెడ్ గా..



దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ ద
దట్ ఈజ్ మహాలక్ష్మి....



 ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment