Friday, July 17, 2020

100% Love » A square B square      100% లవ్ » ఎ స్క్వేర్ బి స్క్వేర్

July 17, 2020 Posted by Publisher , No comments

Song » A square B square / ఎ స్క్వేర్ బి స్క్వేర్
Song Details:Actor : Naga Chaitanya / నాగ చైతన్య  ,Actress : Tamanna / తమన్నా ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sree Mani / శ్రీ మణి ,Singer : Colours Swathi / కలర్స్ స్వాతి ,Song Category : Others
hE leTs gO...

e skvEr bi skvEr e plas bi vOl skvEr

Taam aMD jerrI vaar ki E TaiM ainaa DOMT kEr...



aTTaak aTTaak

eluka pilli mIdakE...



aTTaak aTTaak

puvvu mullu mIdakE..



aTTaak aTTaak

uppu nippu mIdakE..



aTTaak aTTaak



e skvEr bi skvEr e plas bi vOl skvEr

Taam aMD jerrI vaar ki E TaiM ainaa DOMT kEr...



hE riMgaa riMgaa rOjes

vaMkara TiMkara pOses

tiMgara tiMgara tIrams ki 

peTTEy solyUShans



hE pOTaa pOTI cITiMg

cITiki maaTiki PaiTiMg

mIdi mIdi raaMkula kOsaM

kaaMpiTIShans



aTTaak aTTaak

cEpa koMga mIdakE..



aTTaak aTTaak

jiMka puli mIdakE..



aTTaak aTTaak

vONI jIns mIdakE..



aTTaak aTTaak



e skvEr bi skvEr e plas bi vOl skvEr

Taam aMD jerrI vaar ki E TaiM ainaa DOMT kEr...


 


Click here to hear the song
హే లెట్స్ గో...
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
ఎటాక్ ఎటాక్  ఎలుక పిల్లి మీదకే...
ఎటాక్ ఎటాక్  పువ్వు ముల్లు మీదకే..
ఎటాక్ ఎటాక్  ఉప్పు నిప్పు మీదకే..
ఎటాక్ ఎటాక్  
ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైం ఐనా డోంట్ కేర్...
హే రింగా రింగా రోజెస్
వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరమ్స్ కి 
పెట్టేయ్ సొల్యూషన్స్
హే పోటా పోటీ చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకుల కోసం
కాంపిటీషన్స్
ఎటాక్ ఎటాక్  చేప కొంగ మీదకే..
ఎటాక్ ఎటాక్  జింక పులి మీదకే..
ఎటాక్ ఎటాక్  వోణీ జీన్స్ మీదకే.
ఎటాక్ ఎటాక్  
.ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఏ టైమ్ ఐనా డోన్ట్ కేర్
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment