Song » Sayonara / సయొనరా
Song Details:Actor :
Mahesh-babu / మహేష్ బాబు ,Actress :
Kriti Sanon / కృతి సనాన్ ,Music Director :
Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Suraj / సూరజ్ ,Song Category :
pallavi : celi celi celiyA cedirina kalayA nuvu palakani mATalAga nanu mArcamAke saKiyA celi celi celiyA cedirina kalayA nuvu cUDani cOTulAga nanu cEyamAke saKiyA alai nuvvE nanu vIDinA venakE saMdraM nEnai ilA rAnA nI cuTTU nilavanA prANAlA valai O sayonarA sayonarA sayonarA selavaMTu nA ce limikE visarakE cIkaTi tera ||celi|| caraNaM : 1 nItO ennaDU vaccE nIDanai niGA nEnEgA nuvvu eppuDU SvAsiMcE gAlinai niGA nEnEgA O... puvvulAga ninnu cUDAlaMTU muLlaipOtA mutyaMlAga ninu dAcE uppunIraipOtA Apadocci ninu guccukuMTE ApE modaTi gAyaM nEnE autA ||sayonarA|| caraNaM : 2 niSSabdaMlOna nI guMDucappuDai uMTA tODuMTA SabdAlennunnA nI reppalacappuDE viMTA nE viMTA O... cEdu ka lalaku mElakuvalAga vastA bAdha mElukuMTE nidarai kApukAstA vEdanalikiMkA vIDukOlu palikE civari kannITi cukkaipOtA ||sayonarA||
పల్లవి : చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువు చూడని చోటులాగ నను చేయమాకె సఖియా అలై నువ్వే నను వీడినా వెనకే సంద్రం నేనై ఇలా రానా నీ చుట్టూ నిలవనా ప్రాణాలా వలై ఓ సయొనరా సయొనరా సయొనరా సెలవంటు నా చె లిమికే విసరకే చీకటి తెర ॥చెలి॥ చరణం : 1 నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా ఓ... పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా ముత్యంలాగ నిను దాచే ఉప్పునీరైపోతా ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే ఆపే మొదటి గాయం నేనే ఔతా ॥సయొనరా॥ చరణం : 2 నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా ఓ... చేదు క లలకు మేలకువలాగ వస్తా బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా ॥సయొనరా॥
0 comments:
Post a Comment